రోడ్డు ప్రమాదంలో భార్య దుర్మరణం.. భర్త తీవ్ర గాయాలు

గుంటుపల్లి, 24 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గుంటుపల్లి సెంటర్‌లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య దుర్మరణం చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటుపల్లి ఖాజీపేట అంజని గ్రీన్ పార్క్‌లో నందం బాలగంగాధరరావు కుటుంబం నివసిస్తోంది. సోమవారం బాలగంగాధరరావు (61) తన భార్య నిర్మల జ్యోతి (56)తో కలిసి ద్విచక్ర వాహనంపై వన్‌టౌన్‌లోని వారి బంగారు నగల దుకాణానికి పనికి బయలుదేరారు. కొద్ది నిమిషాల్లోనే గుంటుపల్లి సెంటర్‌లో వారి ద్విచక్ర వాహనం...