ప్రతి ఇంటా సంక్షేమం మరియు అభివృద్ధి
బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు బాపట్ల, 12 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బాపట్ల పట్టణంలోని 17వ వార్డులో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచార కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ...