ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇంట వివాహ వేడుకలు
స్వయంగా విచ్చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు ఎల్.కోట, 22 ఆగస్టు 2027, భారత్ ప్రతినిధి న్యూస్ : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నందమూరి, నారా కుటుంబాలతో కోళ్ల కుటుంబానికి ఉన్న అనుబంధం ఎనలేనిది. పార్టీ స్థాపన నాటి నుండి దివంగత మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు చూపిన నిబద్ధత, అందించిన సేవలు పార్టీ చరిత్రలో చిరస్మరణీయం. ఆనాటి నుండి మొదలైన ఈ ఆత్మీయ బంధం తరాలు మారుతున్నా మరింత పటిష్టంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎస్.కోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి,...