సాధారణ టెట్ నిర్వహణకు వ్యతిరేకంగా రేపల్లెలో యూటీఎఫ్ భారీ బైక్ ర్యాలీ
రేపల్లె, 29 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రభుత్వం స్పెషల్ టెట్ స్థానంలో సాధారణ టెట్ నిర్వహణకు సిద్ధం కావడాన్ని నిరసిస్తూ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (UTF) ఆధ్వర్యంలో రేపల్లెలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ తాలూకా, రింగ్ రోడ్ మీదుగా సాగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శాంతారావు మాట్లాడుతూ.. స్పెషల్ టెట్‌లో అర్హత మార్కులు తగ్గించాలని, ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టులకే పరీక్ష నిర్వహించాలని,...