‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కలెక్షన్ల సునామీ !
స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన తాజా కుటుంబ కథా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం తొలి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 74.47 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొదటి రోజు కంటే రెండో రోజే రూ. 25 కోట్లతో భారీ వృద్ధిని కనబరిచింది. ఓవర్సీస్‌లో ఇప్పటికే రూ. 31 కోట్లు రాబట్టడమే కాకుండా, యూఎస్‌లో అతి వేగంగా 1 మిలియన్ డాలర్ల...