BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 3:52 am Posted by : BHARATH PRATHINIDHI

కలెక్టర్ కార్యాలయానికి ‘త్రివర్ణ కాంతులు’

గుంటూరు, 13 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం త్రివర్ణ విద్యుత్ కాంతులతో విరాజిల్లుతుంది. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విద్యుత్ దీపాలతో అలంకరించారు. మువ్వన్నెల రంగులతో దగదగలాడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.