టమోటా ధరలు పతనం !

కూలి ఖర్చులు కూడా దక్కని వైనం రోడ్డు పక్కనే పడేస్తున్న దుస్థితి లక్షల్లో నష్టపోతున్న రైతులు అనంతపురం, 29 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆశల పంట నష్టాల మూటగా మారింది. టమోటా ధరలు భారీగా పతనమయ్యాయి. రైతులకు పెట్టుబడులు కూడా దక్కట్లేదు. దీంతో అన్నదాతలు లక్షల రూపాయల పెట్టుబడులు నష్టపోతున్నారు. మండలంలోని ఆర్‌ కొట్టాల, రాచూరు, దొడగట్ట, ఆర్‌ మరువపల్లి, వైటిరెడ్డిపల్లి, రాగిమేకలపల్లి, బూచర్ల, బొక్సంపల్లి తదితర గ్రామాల్లో టమోటా సాగు చేశారు. ఎకరానికి రూ.లక్షదాకా పెట్టుబడి పెట్టారు. కట్టెలు...