జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
చిలకలూరిపేటలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం పలు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమలు మరియు నిత్యవసర సరుకులు, బియ్యం కూరగాయలు, పంపిణీ చిలకలూరిపేట, 17 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని చిలకలూరిపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ చిలకలూరిపేట డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు జర్నలిస్టుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, 60...