బ్రాహ్మణ కార్పొరేషన్ అభివృద్ధికి కూటమి పెద్దల సహకారం హర్షణీయం
సీఎం, డిప్యూటీ సీఎం, బిజేపి పివిఎన్ మాధవ్ కి ధన్యవాదాలు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్ గుంటూరు, 20 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బ్రాహ్మణ కార్పొరేషన్ అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అపము ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పిబిఎన్ మాధవ్ కి ఓటమి పెద్దలకి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014లో...