ప్రజా హక్కుల పరిరక్షణ సీపీఐ లక్ష్యం
సీపీఐ సీనియర్ కామ్రేడ్ బట్టగిరి శ్రీనురెడ్డి గుంటూరు, 12 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజా హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ అలుపెరగని పోరాటం చేస్తుందని సిపిఐ సీనియర్ కామ్రేడ్ బట్టగిరి శ్రీను రెడ్డి పేర్కొన్నారు. బుధవారం దాసరిపాలెం చండ్ర రాజేశ్వరరావు నగర్ లో సిపిఐ ప్రచార ఆందోళన, పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సిపిఐ జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు అధికారమే పరమావధి కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం కృతంగా పోరాడుతారన్నారు. విద్యార్థి నుంచి కార్మికుడి వరకు, రైతు నుంచి...