విద్యారంగ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం : ఏఐఎస్ఎఫ్

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి జీ. వో. నెం 77 రద్దు చేయాలి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటికరణ ఆపాలి విద్యార్థులను మోసం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ గుంటూరు, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో మార్పు రావాలి, మార్పు కావాలి అనే నినాదంతో విద్యారంగా పరిరక్షణ జరగాలి అని...