రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు !
కుంభకర్ణుడిలా నిద్ర పోతున్న చంద్రబాబు : వైయస్ జగన్ ఫైర్ ఈ ఖరీఫ్‌లో ఇప్పటికే ఎకరాకు రూ.15 వేల నష్టం అయినా సీఎం ఏ మాత్రం పట్టించుకోని వైనం : వైయస్ జగన్ తాడేపల్లి, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నా కుంభకర్ణుడిలా నిద్ర పోతున్న సీఎం చంద్రబాబు, కరవును ఎదుర్కోవడానికి కనీసం ప్లాన్ సిద్ధం చేయలేదని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. జూలై నాటికే కరవు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నా,...