టాటా గ్రూప్‌లో సంచలనం.. టాటా సన్స్ చైర్మన్ రాజీనామా..!

చైర్మన్ పదవికి రాజీనామా చేసిన చంద్రశేఖరన్ నోయల్ టాటాతో విభేదాల వల్ల వైదొలగిన చంద్రశేఖరన్ 2027 ఫిబ్రవరి వరకు చంద్రశేఖరన్ పదవీకాలం జనరల్ బాడీ మీటింగ్ కు ముందు కీలక నిర్ణయం ఈ కామర్స్ లో నష్టాలను ప్రశ్నించిన నోయల్