మార్గదర్శకులుగా సీనియర్ సిటిజెన్లు
సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చాగంటి పరమేశ్వర రెడ్డి గుంటూరు, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జీవితానుభవాల సారాన్ని భావితరాలకు అందించడంలో సీనియర్ సిటిజెన్లు సమాజానికి మార్గదర్శకులుగా ఉంటున్నారని రాష్ట్ర సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చాగంటి పరమేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ప్రజా ఆలోచన వేదిక ఆధ్వర్యంలో జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బ్రాడీపేట కార్యాలయంలో ఇటీవల మరణానంతరం నేత్రదానం చేసిన కస్తూరి లక్ష్మి రంగ, బందా ఆదిత్య ల కుటుంబ...