స్కూల్ బస్సు కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

  ఇబ్రహీంపట్నం, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కట్టుబడిపాలెం తారకరామా ఎత్తిపోతల పథకం కాల్వలో బోల్తా కొట్టిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు స్కూల్ ముగించుకొని మరికొద్ది సేపట్లో విద్యార్థులు తమ తమ ఇళ్లకు చేరుకుంటాం అనుకున్న సమయంలో అనుకోకుండా ప్రమాదవశాత్తు అదుపుతప్పి స్కూల్ బస్సు కాలువలో బోల్తా కొట్టింది ఆ క్రమంలో బస్సులో సుమారు 24 మంది దాకా చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో గట్టిగా కేకలు వేస్తున్న చిన్నారుల ఆక్రందనలు విన్న స్థానిక రైతులు స్థానికులు వెంటనే...