రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ.. సీబీఐకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రైల్వే ఇంజనీర్ !
రైల్వే ఇంజనీర్ బాపిరాజుతో పాటు ప్రైవేట్ వ్యక్తి శ్రీచంద్ అరెస్ట్ రూ.179.50 కోట్ల ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ ప్రాజెక్ట్‌పై సీబీఐ దర్యాప్తు ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.7 కోట్ల బోనస్ లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు బోనస్‌లో భాగంగా రూ.15 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న సీబీఐ విజయవాడ, 16 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విజయవాడ లో సీబీఐ అధికారులు నిర్వహించిన ట్రాప్ ఆపరేషన్‌లో రూ.15 లక్షల లంచం తీసుకుంటూ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బాపిరాజు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆయనతో పాటు ప్రైవేట్...