ఆర్‌అండ్‌బీ జూనియర్ అసిస్టెంట్‌ సాయి లక్ష్మి ఇంట్లో వ్యభిచార దందా !

వాకలాపూడిలో పోలీసుల దాడి సాయి లక్ష్మి, సహనిందితుడు అరెస్టు తెలంగాణ మహిళను రెస్క్యూ చేసిన పోలీసులు ముగ్గురు కస్టమర్లు పట్టివేత మహిళలను సమకూర్చిన మూడో నిందితుడు పరారీ గాలింపుముమ్మరం ఆగస్టు 2నే ఈఈకి లేఖ రాసిన సీఐ చాళుమూరి ప్రకాష్ ఎనిమిది రోజులైనా కదలని ఫైలు సర్కారు ఉద్యోగినేనా ఇది అని విస్మయం వ్యక్తం చేస్తున్న అధికారులు ఇంకా విధుల్లోనే సాయి లక్ష్మి చర్యలపై నీళ్లు నమిలుతున్న ఆర్ అండ్ బి ఎస్ఈ కాకినాడ బ్యూరో, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్...