గర్భిణీలు డాక్టర్ల సూచనలను పాటిస్తే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనివచ్చు
అమరావతి సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గోసుల సరస్వతి అమరావతి, 10 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గర్భిణీలు డాక్టర్లు సూచనలు పాటిస్తే ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వచ్చని జన చైతన్య సమితి నిర్వాహకులు భోజనంతోపాటు,పండ్లు పోషకాహారం పంపిణీ చేయటం అభినందనీయమని అమరావతి సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ గోసుల సరస్వతి అన్నారు. జన చైతన్య సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అమరావతిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి మాతృత యోజన పథకం ద్వారా స్కానింగ్ పలు వైద్య పరీక్షలు నిమిత్తం...