పోలీసులు గంజాయి ఆమ్ముతున్నారు.. పేకాట క్లబ్బులు ఆడిస్తున్నారు : అంబటి రాంబాబు

కేసులతో నన్ను భయపెట్టలేరు   గుంటూరు, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రంలో పోలీసులే గంజాయి సరఫరా చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం గుంటూరులో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్పా..? అని ప్రశ్నించారు. పోస్టులు పెడితే కేసులు పెడతారా అని నిలదీశారు. గతంలో నేను ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు ఎందుకు నమోదు చేయలేదన్నారు. ఒక కార్టూన్ లక్షలమందిని ఆకర్షిస్తూంది. వెన్నుపోటు పార్టీ అని ప్రతివిమర్శ చేసాం. ఇది ప్రజల్లో కి...