తెనాలిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పెమ్మసాని
తెనాలి, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా తెనాలిలోని చెంచుపేట ప్రాంతంలో గల 30 31 వార్డులలో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి శుక్రవారం పర్యటించారు. ప్రజలను నేరుగా కలిసి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమం వివరాలను తెలియజేస్తూ, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో...