డ్రగ్స్‌ను అరికట్టడంలో తల్లిదండ్రులు ప్రముఖ పాత్ర పోషించాలి
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘనంగా 'డ్రగ్స్ వద్దు బిడ్డా' యాడ్ ఫిలిం ప్రివ్యూ కార్యక్రమం ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ గుంటూరు, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : డ్రగ్స్ వినియోగానికి యువత దూరంగా ఉండాలనే సందేశంతో రూపొందించిన 'డ్రగ్స్ వద్దు బిడ్డా' యాడ్ ఫిలిం ప్రివ్యూ కార్యక్రమం గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సంధార్ధంగా జిల్లా ఎస్పీ వకుల్...