కావూరు పీహెచ్‌సీలో పల్నాడు డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి డాక్టర్‌ సిహెచ్‌. రత్నం మోహన్‌ చిలకలూరిపేట, 17 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పల్నాడు జిల్లా వైద్యాధికారి (DMHO) డాక్టర్‌ సిహెచ్‌. రత్నం మోహన్‌ స్పష్టం చేశారు. చిలకలూరిపేట మండల పరిధిలోని కావూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ​రికార్డులు, మందుల లభ్యతపై ఆరా ఈ...