నూతన కాంచీపురం పెరుమాళ్ పట్టు చీరల షోరూం ప్రారంభం

గుంటూరు, 25 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలోని లక్ష్మీపురం మూడో లైన్ లో నూతనంగా బుధవారం కాంచీపురం పెరుమాళ్ పట్టు చీరల దుస్తుల విక్రయ కేంద్రం ప్రారంభం కానుంది.షోరూం ప్రారంభోత్సవానికి స్థానిక ఎంపీ లు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖ సినీనటి ఐశ్వర్య రాజేష్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పెరుమాళ్ షోరూం యాజమాన్య ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. షోరూం కాంచీపురం, పట్టు దుస్తులకు ప్రసిద్ధిగాంచిందన్నారు. ప్రత్యేకంగా, నాణ్యత,స్పష్టత,నమ్మకంతో కూడిన చీరలను,ఇతర దుస్తులను మూడు అంతస్తుల లో కస్టమర్లకు...