సాదిక్ ఖాన్ తో సంబంధం లేదు
ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కాకినాడ బ్యూరో, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పిఠాపురం అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న సాదిక్ ఖాన్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని వైయస్ఆర్సీపీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై మీడియాలో వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు.రాజకీయంగా తనకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం...