ఎన్ హెచ్ -16 విస్తరణకు కీలక ముందడుగు

గుంటూరు, 29 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మంగళగిరి ఎయిమ్స్ పరిధిలోని 3.34 ఎకరాల భూమిని ఎన్ హెచ్ -16 రోడ్ ఎక్సటెన్షన్ కారిడర్ (ఈ -13 రోడ్ ) నిర్మాణం కోసం కేటాయించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకున్న చొరవతో ఈ భూ కేటాయింపులకు మార్గం సుగమయిందని, ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య...