కొత్త ఓటరు నమోదు ప్రారంభం !

18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అవ్వండి * అర్హత: 01 అక్టోబర్ 2008 లేదా అంతకు ముందు జన్మించిన వారు అర్హులు. * కావాల్సిన పత్రాలు: 1. ఆధార్ కార్డు 2. జనన ధృవీకరణ పత్రం / 10వ తరగతి మెమో (SSC) / ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC) 3. 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు 4. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఓటర్ ఐడీ 5. మొబైల్ నంబర్ * ఎక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు? 1. గ్రామ /...