నేపాల్‌ వరద బీభత్సం.. ఏపీ వాసులు ఏడుగురు గల్లంతు

నేపాల్‌ వరద బీభత్సం తర్వాత దొరకని జాడ ఫోన్లు స్విచ్చాఫ్‌ కావడంతో కుటుంబాల్లో టెన్షన్‌ ప్రతికూల వాతావరణంతో కొందరికి అస్వస్థత పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి లోకేశ్‌ అమరావతి, 27 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి బ్యూరో : నేపాల్‌ వరద బీభత్సం ఏపీలో కల్లోలం రేపుతోంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన తమవారి క్షేమ సమాచారం 24 గంటలుగా దొరక్క, వారి కుటుంబాలు కలత చెందుతున్నాయి. భయపెడుతున్న వరద సమాచారం, ఆ విపత్తు చోటుచేసుకున్న ప్రాంతాల్లోనే ఏపీ యాత్రికులు ఉన్నట్టు తెలుస్తుండటంతో ఏ...