అనుమానాస్పద హత్య కేసును ఛేదించిన నల్లపాడు పోలీసులు

యువకుడి హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ గుంటూరు, 27 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న అనుమానాస్పద హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను సౌత్ డీఎస్పీ జీ. పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఆగస్టు 17న తురకపాలెం జనచైతన్య ప్లాట్స్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే నల్లపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో మృతుడు పెద్దపలకలూరు గ్రామానికి చెందిన దావులూరి...