మెగాస్టార్ vs సూపర్ స్టార్

బాక్సాఫీస్ వద్ద చిరంజీవి - రజనీకాంత్ మధ్య ‘డబుల్ క్లాష్’! భారతీయ సినీ దిగ్గజాలు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద రెండుసార్లు ముఖాముఖి తలపడేందుకు సిద్ధమవుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 15న రజనీకాంత్ ‘జైలర్ 2’ విడుదలవుతుండగా, మరుసటి రోజే (అక్టోబర్ 16న) చిరంజీవి ‘విశ్వంభర’ థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమరం ముగిసిన వెంటనే, సంక్రాంతి పండుగ బరిలోనూ చిరంజీవి-బాబీ చిత్రం ‘కదిరి నరసింహుడు’, రజనీకాంత్-కమల్ హాసన్ కాంబో చిత్రం ‘ధర్మన్’ ఢీకొననున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘జైలర్’,...