గుంటూరులో ఘనంగా చిరు బీమా పాలసీల పంపిణీ

హాజరైన మండలనేని చరణ్ తేజ గుంటూరు, 16 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మెగాస్టార్, పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలను పురస్కరించుకుని గుంటూరు దాక్షిణ్య క్యాంపస్‌లో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో 'చిరు బీమా'ఇన్సూరెన్స్ పాలసీల పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగానిర్వహించారు. సీనియర్ మెగా అభిమానుల సంక్షేమాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అఖిల భారత చిరంజీవి యువత ఆత్మీయ ఆహ్వానం మేరకు చిలకలూరిపేట జనసేన పార్టీ యువ నాయకులు, ప్రముఖ ప్రదాత మండలనేని చరణ్...