లవ్ జిహాద్ బాధితులకు న్యాయం చేయాలి : బీజేపీ

గుంటూరు, 24 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు అధ్యక్షతన సోమవారం జనతా పార్టీ గుంటూరు జిల్లా కన్వీనర్ షేక్ సాంబశివరావు ఆధ్వర్యంలో లవ్ జిహాద్ బాధితులకు న్యాయం చేయాలి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పి.జి.ఆర్.ఎస్ లో వినతి పత్రం ఇవటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా లవ్ జిహాద్ లు సాధిక్ ఖాన్ మోసపోయిన ఏఈ కుటుంబం అలాంటి సన్నివేశాలు దేశంలో...