స్థానిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

బిజెపి గొల్లపూడి మండల అధ్యక్షుడు దుద్దుకూరి తిరుపతి నాయుడు గొల్లపూడి సమస్యల పరిష్కారం కోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వినతిపత్రం గొల్లపూడి, 28 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జనతా వారధి కార్యక్రమంలో భాగంగా గొల్లపూడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య లను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ఏపీ బీజేపీ హెడ్ క్వార్టర్ ఇంచార్జి ఉప్పలపాటి శ్రీనివాసరాజు కు బీజేపీ గొల్లపూడి మండల అధ్యక్షుడు దుద్దుకూరి తిరుపతి నాయుడు స్థానిక బిజెపి నాయకులతో కలసి వినతిపత్రం అందించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో...