కొరిటెపాడు వాకింగ్ ట్రాక్ అభివృద్ధి నిధులు గోల్‌మాల్ !
వాకింగ్ ట్రాక్ సభ్యత్వం పేరుతో లక్షలు వసూలు అమృత స్కీం మరియు జిఎంసి నిధులతోనే అభివృద్ధి పనులు వాకింగ్ ట్రాక్ ఆదాయం మాయం ? సుమారు 40 లక్షల రూపాయలకు లెక్క ఏది ? ప్రస్తుత కమిటీ అధ్యక్ష కార్యదర్శులకు సభ్యుల సూటి ప్రశ్న ? అభివృద్ధి నిధుల పై మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ శూన్యం ? గుంటూరు, 21 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వాకింగ్ ట్రాక్ లు పార్కులను...