27న పల్నాడు జిల్లాలో ‘ఖేలో ఇండియా సంవాద్’ కార్యక్రమం
నరసరావుపేట, 24 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేరా యువ భారత్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఖేలో ఇండియా సంవాద్ – ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్” కార్యక్రమం పల్నాడు జిల్లాలోని మామ్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మరియు ఏఏం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కాలేజీలలో ఘనంగా నిర్వహించనున్నారు అని ఉమ్మడి గుంటూరు జిల్లా మేరా యువ భారత్ ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి...