కాపునాడు గుంటూరు జిల్లా నూతన కార్యవర్గం నియామకం
గుంటూరు, 11 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కాపునాడు గుంటూరు జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటయింది. జిల్లా అధ్యక్షుడుగా చలువాది రాంబాబు నియమితులయ్యారు. అదేవిధంగా యువజన విభాగం అధ్యక్షుడుగా గోలి శ్రావణ్ కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు మంగళవారం అమరావతి రోడ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రమణ్యం చేతుల మీదుగా రాంబాబు, శ్రావణ్ కుమార్ నియామక పత్రాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కాపునాడు జోన్ 3 అధ్యక్షుడు బొందలపాటి వెంకట్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు యర్రగోపు నాగేశ్వరరావు, రాష్ట్ర...