అంగరంగ వైభవంగా కన్నాలక్ష్మి నారాయణ రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు

జన్మదిన సందర్బంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించిన నాయకులు కార్యకర్తలు రాష్ట్ర మరియు నియోజకవర్గ నలుమూలల నుంచి పాల్గొన నాయకులు, కార్యకర్తలు జన్మదిన సందర్భంగా అభిమానులు ఉదయం నుంచి సాయంత్రం వరకు టపాసులు పేల్చిన వైనం నియోజకవర్గాలు మారాయి.. కాలం మారింది.. కానీ కన్నాపై ప్రజల అభిమానం మారలేదు యువ రాజకీయ నాయకత్వానికి కన్నా లక్ష్మీనారాయణ జీవితం ఒక స్ఫూర్తి ఐదు దశాబ్దాల ప్రజాజీవితమే అతిపెద్ద రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ...