ఘనంగా ఐక్య విద్యార్థి సంఘం ఆవిర్భావ దినోత్సవం నిర్వహించిన కాకినాడ నగర కమిటీ

కాకినాడ బ్యూరో, 12 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఐక్య విద్యార్థి సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ పి ఆర్ జూనియర్ కాలేజ్ వద్ద స్వాతంత్ర ప్రజాస్వామ్య సోషలిజం జెండాను నగర అధ్యక్షుడు గమనివేలు జెండా ఎగరవేయడం జరిగింది, ఈ సమావేశానికి కాకినాడ జిల్లా అధ్యక్షులు సిహెచ్ లావరాజు మరియు గమినివేలు మాట్లాడుతూ ఐక్య విద్యార్థి సంఘం ఆనాడు విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలపై 1936లో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏర్పాటుపై విద్యార్థులు కృషి చేశారని అప్పటి నుంచి నేటి...