గుంటూరులో ఐటీ సోదాలు..!

అరండల్‌పేటలో సీఏ దామ సుబ్రహ్మణ్యం నివాసంలో రెండు రోజులుగా సోదాలు విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ బృందాలతో పాటు సెంట్రల్ IRS అధికారులు పాల్గొన్నట్లు సమాచారం హార్డ్‌డిస్కులు, కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుని పరిశీలన ఓ ప్రముఖ కంపెనీ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం కంపెనీ యజమానిని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం గుంటూరు నగరంలోని అరండల్‌పేటలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) దామ సుబ్రహ్మణ్యం నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేపట్టిన సోదాలు రెండో రోజూ కొనసాగుతున్నట్లు సమాచారం. విజయవాడ,...