రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం : ఎమ్మెల్యే నసీర్

గుంటూరు, 28 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్న పట్నం బజారు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని వడ్డెర గూడెంలో రూ.60 లక్షలు, బండ్ల నగర్ లో రూ.28 లక్షలు, బాలాజీ నగర్ లో రూ.48 లక్షలు, జియావుద్దీన్ కాలనీలో రూ.45 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్ల నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా...