శిల్పా కాలనీ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, భారత్ ప్రతినిధి న్యూస్ : మియాపూర్, అమీన్ పూర్ లోని శిల్పా కాలనీ లో భారత దేశ 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కాలనీ వాసులు అత్యంత ఘనంగా నిర్వహించారు. శిల్పా కాలనీ పార్కు లో జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి, కాలనీ పెద్దలు ఉపన్యాసాల తో , యువత, మహిళలు మరియు పిల్లలు దేశ భక్తి పాటల తో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు . అనంతరం కాలనీ వాసులలో దేశ భక్తి, సోదర భావం మరియు ఐకమత్యం యొక్క...