ఐజేఎం అపార్ట్మెంట్ ల్లో అనుమతి లేకుండా ఓ సినిమా షూటింగ్
గుంటూరు జిల్లా పెద్దకాకాని నంబూరు ఐజేఏంలో వివాదం 100 కి కాల్ చేసిన అపార్ట్మెంట్ వాసులు షూటింగ్ తీయటంపై స్థానిక అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఆగ్రహం ఇళ్ళ మధ్యలో అది గేటేడ్ కమ్యూనిటీలు ఉండే చోట ఎలా అనుమతి లేకుండా సినిమా షూటింగ్ చేస్తున్నారంటు ప్రశ్నిస్తున్నారు ? గుంటూరు/పెద్దకాకాని, 26 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గత కొద్ది రోజులుగా ఇదే విషయంను ప్లాట్ల యజమానులు, నివాస గృహాల మధ్య అనుమతి తీసుకోకుండా ఎలా షూటింగ్ అని నిలదీశారు. సినిమా నిర్వాహకులు...