అక్రమ నిర్మాణ మాఫియా బెదిరింపులు !
ఖాకీ పలుకుబడితో దౌర్జన్యాలు.. లంచాలతో టౌన్ ప్లానింగ్ నోటికి తాళం ! రవీంద్రనగర్‌లో అనుమతులు లేని అడ్డగోలు కట్టడం.. OC లేకుండానే ఏళ్ల తరబడి పన్నుల దోపిడీ ప్రశ్నించిన సహచరుడికే ‘చంపేస్తాం’ అంటూ బెదిరింపులు.. ఫోర్జరీ సంతకాలతో దొంగ దస్త్రాలు ! గుంటూరు, 24 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగర పాలక సంస్థను తమ బానిస సంస్థగా మార్చుకుని, చట్టాలను బూట్ల కింద తొక్కుతూ బరితెగించిన అక్రమ నిర్మాణాల మాఫియా బాగోతం పట్టాభిపురం వేదికగా బట్టబయలైంది. అనుమతుల్లేని...