ఘనంగా హైమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం

గుంటూరు, 26 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరులో హైమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్య అతిథిగా హాజరై నూతన హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమెల్యే లు నక్కా ఆనంద్ బాబు, గల్లా మాధవి, మహ్మద్ నసీర్, డాక్టర్ బుచ్చిబాబు, డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు తక్కువ ఖర్చుకే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందడం హైమా హాస్పిటల్...