కాకినాడ జిల్లా పోలీస్ అధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రిహార్సల్స్ నిర్వహించిన జిల్లా పోలీస్ యంత్రాంగం కాకినాడ బ్యూరో, 14 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్స్ నిర్వహించారు. అనంతరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ , అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డా.మహంతి కిషోర్ కుమార్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్...