సెంట్ మార్క్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కాకినాడ బ్యూరో, 15 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : దేశభక్తి, క్రమశిక్షణతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దడంలో, విద్య రంగంలో ను సెంట్ మార్క్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కీలక పాత్ర అని ప్రిన్సిపల్ ఉత్తేజ్ డానియల్ అన్నారు. సెంట్ మార్క్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తూరంగి ప్రాంగణంలో, నూతన క్యాంపస్ జెడ్ భావారం కరప మండలంలో కూడా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కన్నులపండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్ మార్క్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ కె....