సామాన్యుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు గౌతు లచ్చన్న

కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ పెమ్మసాని కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమాలు గుంటూరు, 16 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్వాతంత్ర్య సమరయోధుడు, రైతాంగ నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతిని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తమ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసిన ఆయన నివాళులు అర్పించారు. డా. పెమ్మసాని మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం...