2027 వన్డే వరల్డ్ కప్ వరకు హెడ్ కోచ్‌గా గంభీర్ కొనసాగింపు ?

ఇంటర్నెట్ డెస్క్, భారత్ ప్రతినిధి : భారత క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ, క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆయనకు మద్దతుగా నిలిచే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టెస్ట్ (రెడ్ బాల్) క్రికెట్‌లో వస్తున్న వేగవంతమైన మార్పులు, కీలక ఆటగాళ్ల గాయాల సమస్యలను ప్రాథమికంగా పరిగణనలోకి తీసుకున్న బోర్డు, ప్రస్తుతానికి గంభీర్‌పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకూడదని భావిస్తోంది. తాజా రిపోర్ట్ ప్రకారం గంభీర్‌ను పదవి నుంచి తప్పించకపోవడానికి రెండు ప్రైమరీ రీజన్స్ ఉన్నాయి. రెడ్...