వినికిడి లోపం ఉన్న విద్యార్ధులకు మొట్ట మొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు

23వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరణ గుంటూరు, 20 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వినికిడి లోపం ఉన్న ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్ధుల ఉన్నత విద్య కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైందని విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు యస్.వెంకటరవనప్ప తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మొట్ట మొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వినికిడి లోపం ఉన్న విద్యార్ధులకు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు....