జి.ఎస్.టి చెల్లించని వారిపై ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేయాలి : జేసీ
గుంటూరు, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రభుత్వానికి జి.ఎస్.టి చెల్లించని సంస్థలపై ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేయాలని జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర జీఎస్.టి లక్ష్యాలను సాధించుటకు పక్కా ప్రణాళికలు రూపోందించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జీ.ఎస్.టి వసూళ్ళపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, శాఖల మద్య సమన్వయం ఉండాలని పేర్కొన్నారు. 2026-27 ఆర్ధిక సంవత్సరం నకు నిర్దేశించిన...