వ్యాపారాలకు ప్రోత్సాహం.. యువతకు అవకాశాలు..
గుంటూరు అభివృద్ధికి మరో అడుగు బీ2 ఎక్స్పో గుంటూరు, 10 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరులోని బండ్లమూడి గార్డెన్స్‌లో మూడు రోజులుగా జరిగిన బీ2 ఎక్స్పో–2026 చివరి రోజు ఆదివారం కార్యక్రమాలు వినూత్నంగా సాగాయి. వ్యాపార ప్రదర్శనలు, పారిశ్రామిక చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా, సమాజ సేవకు తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులను స్మరించుకోవడం ద్వారా బీ2 ఎక్స్పో నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆగస్టు 7, 8, 9 తేదీల్లో నిర్వహించిన ఈ ఎక్స్పో చివరి...